కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై కేంద్ర ప్రత్యేక బృందం క్షేత్రస్థాయి పరిశీలన నాలుగోరోజూ కొనసాగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకు గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌ను కేంద్ర బృందం సందర్శించారు. మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాలపై వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులను గురించి ఆరా తీశారు.
గుడిమల్కాపూర్‌లో కేంద్ర బృందం పర్యటన
గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌ను కేంద్ర బృందం సందర్శించారు. అక్కడి పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గుడిమల్కాపూర్ మార్కెట్‌ను సందర్శించిన కేంద్ర బృందం