తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కోరారు. కొవిడ్ నివారణలో ప్రభుత్వ చర్యలు బాగున్నాయంటున్న కేంద్ర బృంద సభ్యులు వలస కార్మికుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
వలస కూలీల సమస్యలను కేంద్ర బృందం పట్టించుకోవాలి : వీహెచ్ - Central team telangana migrant workers
లాక్‌డౌన్ వల్ల వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం పట్టించుకోవాలని... కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విజ్ఞప్తి చేశారు.
హనుమంత రావు