హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బ్రైడల్ కలెక్షన్‌లో భామలు మెరిసిపోయారు. తమ అందచందాలతో అదరహో అనిపించారు. రాబోయే పండుగల సీజన్‌లను దృష్టిలో పెట్టుకొని సరికొత్త బ్రైడల్ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అందచందాలతో అదరహో అనిపించిన మోడల్స్ - bridal collections
జూబ్లీహిల్స్‌లోని ఓ వస్త్ర దుకాణంలో మోడల్స్ ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఫ్యాషన్ షోలో కథానాయిక జెన్నీతో పాటు పలువురు మోడల్స్ పాల్గొన్నారు.
![అందచందాలతో అదరహో అనిపించిన మోడల్స్ telangna latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11334460-7-11334460-1617916805453.jpg)
బ్రైడల్ కలెక్షన్, హైదరాబాద్
వస్త్ర దుకాణంలో మోడల్స్ ర్యాంప్‌వాక్
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో కథానాయిక జెన్నీతో పాటు పలువురు మోడల్స్ ర్యాంప్‌వాక్‌తో కట్టిపడేశారు. ఫ్యాషన్ వస్త్రాభిమానుల కోసం సరికొత్త కలెక్షన్లను అందిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్