తెలంగాణ

telangana

ETV Bharat / state

సంపులో పడి బాలుడు మృతి - రాజీవ్​గాంధీ

హైదరాబాద్​ రాజీవ్​గాంధీ నగర్​లో ప్రమాదవశాత్తు ఏడాదిన్నర  బాలుడు నీటి సంపులో పడి మృతి చెందాడు.

సంపులో పడి మృతి చెందిన బాలుడు

By

Published : Aug 28, 2019, 9:43 PM IST

హైదరాబాద్ రాజీవ్​గాంధీ నగర్​లో ధీరజ్​ అనే ఏడాదిన్నర బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. ఉదయం 10 గంటలకు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆ బాలుడు సంపులో పడినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా...అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీచూడండి: 'జాతీయ గీతం పాడుతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి'

ABOUT THE AUTHOR

...view details