హైకోర్టు ఆదేశాలతో మహబూబ్‌నగర్ వైద్య కళాశాల నుంచి దిశ నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుల మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో 7, 8, 9, 10 బాక్స్‌ల్లో భద్రపరిచారు. బాక్సుల్లో ఎటువంటి సాంకేతిక లోపం లేకుండా ఆస్పత్రి సిబ్బంది సరిచేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద నార్త్‌జోన్ పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు - The bodies of the disha case encounter accused are being kept at Gandhi Hospital Mortuary
హైకోర్టు ఆదేశాలతో దిశ దిశ ఎన్‌కౌంటర్ ఘటన నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. మార్చురీ బాక్సుల్లో ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా ఆసుపత్రి సిబ్బంది సరిచేశారు. మార్చురీ పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు