విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న మెట్ల మార్గంపై వర్షపు నీటి ధార కనువిందు చేస్తోంది. ఆకాశ, గంగ, మాధవ, పిచ్చుక, కొల్లేటి ధారలు నీటితో పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. కరోనా కారణంగా దేవస్థానం అధికారులు, భక్తులకు అనుమతి ఇవ్వలేదు. వర్ష మేఘాలతో సింహగిరి అంతటా ఆహ్లాదకరంగా, ప్రకృతి శోభయమానంగా వీక్షకులకు కనువిందు చేస్తోంది.
మెరుపులు చిలికిన చినుకులు ధారగా.. సింహాద్రి అప్పన్న మెట్లపై వాలగా - ప్రకృతి శోభాయమానంగా సింహాచలం
విశాఖపట్టణంలోని సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద జల ధారలు కనువిందు చేస్తున్నాయి. దేవస్థాన వాతావరణమంతా ఆహ్లాదకరంగా... ప్రకృతి శోభయమానంగా మారింది.
మెరుపులు చిలికిన చినుకులు ధారగా.. సింహాద్రి అప్పన్న మెట్లపై వాలగా