తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్యారడైజ్ బిర్యానీ భలే బాగుంది: థాయ్​ ఉపప్రధాని - Thailand deputy prime minister hyderabad tour

థాయిలాండ్​ ఉపప్రధాని జూరీస్​ లక్సన్​ సికింద్రాబాద్​లో పర్యటించారు. ప్యారడైజ్​ హోటల్​ను సందర్శించి, థాయిలాండ్​ ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు.

Thailand deputy prime minister
సికింద్రాబాద్​లో పర్యటించిన థాయిలాండ్​ ఉపప్రధాని

By

Published : Jan 19, 2020, 4:08 PM IST

సికింద్రాబాద్​లో థాయిలాండ్​ ఉపప్రధాని జూరీస్​ లక్సన్​ పర్యటించారు. ప్యారడైజ్​ హోటల్​ను సందర్శించి భోజనం చేశారు. బిర్యాని ఎంతో రుచిగా ఉందని కితాబిచ్చారు. జూరీస్​ పర్యటన సందర్భంగా హైదరాబాద్​ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. థాయిలాండ్​ ఉపప్రధానిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు.

సికింద్రాబాద్​లో పర్యటించిన థాయిలాండ్​ ఉపప్రధాని

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details