పాలిటెక్నిక్ డిప్లొమా కోర్లుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ - 2019 ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 320 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరీక్ష... ఒంటి గంటకు ముగిసింది. దాదాపు 1,06,380 మంది విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం నిబంధన ఉండడం వల్ల విద్యార్థులు ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ - పాలీ సెట్ ప్రవేశ పరీక్ష
వృత్తి విద్య డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ప్రారంభమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగిన పరీక్షకు దాదాపు లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారు.

పాలీ సెట్
Last Updated : Apr 16, 2019, 1:21 PM IST