AP SSC EXAMS SCHEDULE : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఆంగ్లం, ఏప్రిల్ 10న గణితం, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్షలు జరగనున్నాయి.
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..? - tenth exams 2023
AP SSC EXAMS SCHEDULE : ఏపీలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.
SSC EXAM