తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎండల తీవ్రత అధికంగా ఉంది.. అప్రమత్తంగా ఉండండి' - తెలంగాణ వార్తలు

Temperatures increased in Telangana : మార్చి నెల ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. భానుడి భగభగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Temperatures increased in Telangana, SUMMER 2022
'ఎండల తీవ్రత అధికంగా ఉంది.. అప్రమత్తంగా ఉండండి'

By

Published : Mar 2, 2022, 5:38 PM IST

Temperatures increased in Telangana : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పరిసర జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి..

'ఎండల తీవ్రత అధికంగా ఉంది.. అప్రమత్తంగా ఉండండి'

ABOUT THE AUTHOR

...view details