విశాఖలో పోలీసుల పొరపాటు వల్ల భారత క్రికెటర్లు వర్షంలో తడిశారు. టీమిండియా ఉన్న బస్సులను విమానాశ్రయం 3వ నంబర్ ప్లాట్ ఫాంపై నిలిపారు. దీనివల్ల ఆటగాళ్లు వానలో తడుస్తూనే విమానాశ్రయంలోనికి వెళ్లారు. సామగ్రి, కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే దక్షిణాఫ్రికా జట్టు ఉన్న బస్సును ఒకటో ప్లాట్‌ఫాంపై పోలీసులు నిలిపారు. తమ బస్సును ఒకటో ప్లాట్‌ఫాంలో ఎందుకు నిలపలేదంటూ పోలీసులను భారత ఆటగాడు రోహిత్ శర్మ ప్రశ్నించారు.
పోలీసుల పొరపాటు... వర్షంలో తడిసిన భారత క్రికెటర్లు - team india players wet in rain due to police mistake
విశాఖ పోలీసుల తీరు వల్ల భారత ఆటగాళ్లు వర్షంలో తడిశారు. టీమిండియా ఆటగాళ్లు ఉన్న బస్సును విమానాశ్రయం వద్ద మూడో ప్లాట్‌ఫాంపై నిలపడం వల్ల వానలో తడుస్తూనే ఆటగాళ్లు లోపలికి వెళ్లారు. సామగ్రి, కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డారు.
![పోలీసుల పొరపాటు... వర్షంలో తడిసిన భారత క్రికెటర్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4680323-737-4680323-1570448432033.jpg)
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/07-October-2019/4680323_dd.jpg
TAGGED:
team india players