ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న "తెలుగు వెలుగు"సంచికను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈనాడు గ్రూప్స్అధినేత రామోజీరావు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో మెడికల్ క్యాంప్ శిబిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోవెంకయ్యనాయుడు ప్రసంగించారు.
'తెలుగు వెలుగు'కు ప్రశంస - telugu
'తెలుగు వెలుగు' సంచికను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.
!['తెలుగు వెలుగు'కు ప్రశంస](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2513320-451-bc9e82ad-fadf-4938-94d7-bac08cf598bb.jpg)
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు