రాష్ట్రంలో నేటి నుంచి పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగనుంది. 2019-20 ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ఎంపిక సోమవారం నుంచి ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హైదరాబాద్లోని నిజాం కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
నేటి నుంచి టీఎస్పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన - ధ్రువపత్రాల
రాష్ట్రంలో నేటి నుంచి టీఎస్పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది. అభ్యర్థులు హైదరాబాద్లోని నిజాం కళాశాల, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది.
![నేటి నుంచి టీఎస్పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4242891-880-4242891-1566772925701.jpg)
నేటి నుంచి టీఎస్పీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన
Last Updated : Aug 26, 2019, 7:42 AM IST