రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
బీ అలెర్ట్: మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - weather
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు.
బీ అలెర్ట్: మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
దక్షిణ ఒడిశా... దాని పరిసర ప్రాంతాల్లో 3.1కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.
ఇవీ చూడండి: పరిస్థితి బాలేదు.. కరోనా పరీక్షలు పెంచండి: అసదుద్దీన్