తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather Report: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Weather Report: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది.

Weather Report: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
Weather Report: రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

By

Published : Apr 17, 2022, 6:02 AM IST

Weather Report: రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది.

ఛత్తీస్​గఢ్​ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details