ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే... - telangana weather latest news
శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి కాకుండా ఆగ్నేయం వైపు నుంచి తేమగాలులు వీచడమే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడానికి ప్రధాన కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందంటున్న రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
![ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే... telangana weather latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5886389-462-5886389-1580309002992.jpg)
telangana weather latest news
.
ఫిబ్రవరి రెండోవారం వరకు ఉష్ణోగ్రతలు ఇంతే...
Last Updated : Jan 29, 2020, 8:15 PM IST