తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు తీర్పుపై మంత్రి అజయ్ సమాలోచనలు - transport minister ajay kumar assemble with RTC & transport officers at pragathi bhavan today

ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి... వారి సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు వెలువరించిన తీర్పు ప్రతి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై రవాణా శాఖ  మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ ,ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ ​ ప్రగతి భవన్​లో ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు.

transport minister assemble with RTC & transport officers today news

By

Published : Oct 22, 2019, 1:30 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details