తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి ప్రధాన వార్తలు - తెలంగాణ ప్రధాన వార్తలు

.

నేటి ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు

By

Published : Jan 24, 2021, 6:30 AM IST

  • భారత్-చైనా మధ్య 9వ విడత కమాండర్ల స్థాయి చర్చలు
  • నేటి నుంచి 'దావోస్' శిఖరాగ్ర సదస్సు
  • పంటల సాగు, మార్కెటింగ్ సంబంధిత అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్​ తమిళిసై
  • చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి 'గో మహాయాత్ర'
  • నేడు మీడియా ముందుకు భూమా అఖిలప్రియ
  • భద్రాద్రి రామయ్యకు పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన
  • శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామికి పల్లకీ సేవ
  • జాతీయ బాలికల దినోత్సవం
  • బాలీవుడ్ నటి రియా సేన్ పుట్టినరోజు
  • తెదేపా నేత దివంగత పరిటాల రవి వర్ధంతి

ABOUT THE AUTHOR

...view details