తెలంగాణ రాష్ట్ర మొదటి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలను ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ - telangana news 2020
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపిస్తానని రాష్ట్ర మొదటి మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు.
మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్
రాష్ట్ర మొదటి మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు సునీతా లక్ష్మారెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సునీత వెంట కమిషన్ సభ్యులున్నారు.