'9 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం' - తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
తెలంగాణ పురపాలక ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు చూస్తే తెరాస 9 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీల్లో విజయ కేతనం ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే పురపాలక ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయంటున్న మంత్రి సత్యవతి రాఠోడ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'10 కార్పొరేషన్లు, 110 పురపాలికల్లో తెరాస విజయం ఖాయం'
.