తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లో నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం - హైదరాబాద్​ కలెక్టరేట్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్​ కలెక్టరేట్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్​ కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

telangana state formation day celebrations in hyderabad
హైదరాబాద్​ కలెక్టరేట్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

By

Published : Jun 2, 2020, 4:35 PM IST

హైదరాబాద్ కలెక్టరేట్​లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు అధికారులు, ఉద్యోగులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని డిప్యూటీ కలెక్టర్​ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details