తెలంగాణ

telangana

ETV Bharat / state

డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డీజీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయ. అడిషనల్​ డీజీ రాజీవ్​ రతన్​ జాతీయ జెండా ఎగురవేశారు.

Telangana news
లక్డీకాపూల్​ వార్తలు

By

Published : Jun 2, 2021, 12:55 PM IST

లక్డీకాపూల్​లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అడిషనల్ డీజీ రాజీవ్ రతన్ జాతీయ జెండా ఎగురవేశారు.

కార్యక్రమంలో ఏఐజీ ఎస్.రాజేంద్ర ప్రసాద్, డీఎస్పీ వేణుగోపాల్​, యోగీశ్వర్​ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఇదీ చూడండి:Harish rao: అమరవీరులకు మంత్రి హరీశ్‌ రావు నివాళులు

ABOUT THE AUTHOR

...view details