హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యతో పాటు సభ్యులు, పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.
హెచార్సీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎస్హెచ్ఛార్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
టీఎస్హెచ్ఛార్సీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు