సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సచివాలయ భవనాలు నేలమట్టం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జే బ్లాక్, ఎల్ బ్లాక్ భవనాలను కూల్చివేసిన సిబ్బంది... మిగతా భవనాలను కూడా వేగంగా కూల్చివేస్తున్నారు. దీనితో పాటు వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో సచివాలయ భవనాలు నేలమట్టం - telangana secretariat demolition works latest news
రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో సచివాలయ భవనాలు నేలమట్టం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు. కూల్చివేత పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు.
రెండు మూడు రోజుల్లో సచివాలయ భవనాలు నేలమట్టం