తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఎస్ఈసీ లేఖలు - hyderabad latest news

రాజ్‌భవన్‌, సీఎంవో, సీఎస్‌, ఉన్నతాధికారులకు ఎస్ఈసీ లేఖ రాసింది. సీఎం సహా నేతలంతా ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించింది.

telangana SEC , Code of Conduct for Elections
రాజ్‌భవన్‌, సీఎంవో, సీఎస్‌, ఉన్నతాధికారులకు ఎస్ఈసీ లేఖ

By

Published : Apr 16, 2021, 3:31 PM IST

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఎస్ఈసీ లేఖ రాసింది. రాజ్‌భవన్‌, సీఎంవో, సీఎస్‌, ఉన్నతాధికారులకు లేఖలు పంపించింది. ఎన్నికల విధులతో సంబంధమున్న ఉద్యోగులను బదిలీ చేయొద్దని లేఖలో ఎస్ఈసీ పేర్కొంది. సీఎం సహా నేతలంతా నియమావళిని పాటించాలని సూచించింది. ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details