హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా భాజపా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి - naini narasimha reddy
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా భాజపా అమలు చేయాలని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించారు.
![తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4126706-thumbnail-3x2-nain.jpg)
చెక్కులు అందిస్తున్న నాయిని నర్సింహారెడ్