రాష్ట్రంలో 24 గంటల్లో 71,304 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. 313 మందికి కొవిడ్ పాజిటివ్ (COVID-19 POSITIVE) వచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,58,689కు( TOTAL CORONA CASES IN TELANGANA) చేరింది. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 3,878కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ (TELANGANA CORONA HEALTH BULLETIN) విడుదల చేసింది. కరోనా నుంచి తాజాగా మరో 354 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,809 కరోనా యాక్టివ్ (CORONA ACTIVE CASES IN TELANGANA) కేసులున్నాయి.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా కేసులు, 2 మరణాలు - telangana latest news
రాష్ట్రంలో కొత్తగా 313 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5809 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి.
ts corona cases