తెలంగాణ భవన్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ పతాకావిష్కరణ చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు.
తెరాస భవన్‌లో కేసీఆర్ పతాకావిష్కరణ - Telangana rashtra samithi formation day celebrations
కరోనా నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్... పార్టీ పతాకావిష్కరణ చేశారు.
తెరాస ఆవిర్భావ వేడుకలు