నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేసిన ఫలితంగా పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 2020 వానాకాలంలో దేశ వ్యాప్తంగా 3.19 కోట్ల ఎకరాల్లో ఈ పంట వేశారు. కోటీ నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ 59.92 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో నిలిచింది.
పత్తి సాగులో తెలంగాణది ద్వితీయ స్థానం - Telangana second place in cotton cultivation
పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో నిలిచింది. కోటీ నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.
పత్తి సాగులో తెలంగాణది ద్వితీయ స్థానం