రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఇవాళ, రేపు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- ఇవాళ ఉమ్మడి కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలు
Published : Sep 4, 2023, 2:50 PM IST
|Updated : Sep 4, 2023, 3:26 PM IST
15:24 September 04
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
14:32 September 04
LIVE UPDATES : నాలుగు బృందాలుగా విడిపోయి మహిళ కోసం గాలిస్తున్న సిబ్బంది
హైదరాబాద్: గాంధీనగర్‌లో నాలాలో మహిళ గలైంతనట్లు అనుమానం