తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్ - telangana police in twitter top five trendings

దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితులను సైబరాబాద్​ పోలీసులు ఈరోజు ఉదయం ఎన్​కౌంటర్​ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులను కీర్తిస్తూ ట్విటర్​లో ట్వీట్​లు హోరెత్తుతున్నాయి. ట్విటర్​లో టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ హ్యాష్​ ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది.

telangana police trends in twitter top five trendings
ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్

By

Published : Dec 6, 2019, 9:26 AM IST

Updated : Dec 6, 2019, 1:11 PM IST

ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్
ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్
ట్విటర్​ టాప్​ 5లో తెలంగాణ పోలీస్​ ట్రెండింగ్

దేశంలో సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు విచారణలో కీలకపాత్ర వహించిన సైబరాబాద్​ సీపీ సజ్జనార్​పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్​లో సాహో సజ్జనార్.. శభాష్​ సజ్జనార్​ అంటూ హ్యాష్​ ట్యాగ్​లు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ పోలీస్​ అనే హ్యాష్​ ట్యాగ్​ ట్విటర్​లో టాప్​ 5లో ట్రెండింగ్ అవుతోంది.​ ‘జై పోలీస్‌! జై జై పోలీస్‌!!’ అంటూ యువ బృందాలు నినదిస్తున్నాయి.

Last Updated : Dec 6, 2019, 1:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details