దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సీఎం పెద్ద నిర్ణయం తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గతంలో సీఎం మౌనంగా ఉన్నారని అనేక మంది విమర్శించారని కానీ ప్రస్తుతం దేశమంతా తెలంగాణను కీర్తిస్తోందని చెప్పారు.
'తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం' - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్తో సమాజానికి ఓ చక్కటి సందేశం ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
'తెలంగాణ పోలీసు మరోసారి రూజువుచేశారు'