తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యావసరాల పంపిణీ
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో పేదలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. బియ్యం, నిత్యావసరాలను ఉత్తమ్‌కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.