ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ ఎంపికయ్యారు. సోమేశ్‌ను సీఎస్‌గా నియమిస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులపై సంతకం చేశారు.1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సోమేశ్ జీహెచ్ఎంసీ కమిషనర్, గిరిజన సంక్షేమ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రెవెన్యూశాఖ కార్యదర్శిగా పనిచేశారు. బిహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లినా క్యాట్ అనుమతితో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. సోమేశ్ కుమార్ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనను సీఎస్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సలహాదారుగా జోషి