'మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి' - 'telangana municipal elections 2020 arrangements completed'
పురపాలక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవి స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. కొంపల్లి పురపాలకలో 10 పోలింగ్ కేంద్రాల్లో ఫేసియర్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో ఓటు వేసేందుకు అనుమతించే ప్రయోగాత్మక ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటహక్కును వినియోగించుకోవాలని చెబుతున్న మున్సిపల్ ఎన్నికల అథారిటీ అధికారిణి శ్రీదేవితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'telangana municipal elections 2020 Preparations completed'
.