దాదాపు ఖరారు - TRS
మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న ఆతృతకు తెరపడింది. పది మందికి చోటు దక్కనుండగా... పలువురి పేర్లు కూడా దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
కొత్త్త మంత్రులు వీళ్లే...?
రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. మంత్రివర్గంలో 10 మందికి చోటు దక్కింది. వీరందరికి సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. రేపు ఉదయం 11.30కు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది.