Cases: రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా కేసులు, 12 మరణాలు - Covid updates telangana
![Cases: రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా కేసులు, 12 మరణాలు telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12131004-409-12131004-1623675148673.jpg)
కరోనా కేసులు
18:07 June 14
రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా కేసులు, 12 మరణాలు
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1,511 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 12 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1.36 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉంది. ప్రస్తుతం 8,369 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజు 2 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి:Etela: హుజూరాబాద్‌లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..
Last Updated : Jun 14, 2021, 6:31 PM IST