పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం - పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
11:21 September 08
పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్లమెంటులో పీవీ విగ్రహం, చిత్రపటం పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీకి పీవీ పేరు పెట్టాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టింది. మరోవైపు ఇవాళ్టి ఉభయసభల సమావేశాలను ఎంఐఎం బహిష్కరించింది.
తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. బుధవారం ఉదయం 1ం గంటల వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.