'అయోధ్య కేసులో తీర్పు ఎలా ఉన్నా.. శాంతి విలసిల్లుతుంది'
అయోధ్య కేసులో సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దేశంలో శాంతి విలసిల్లాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
'అయోధ్య కేసులో తీర్పెలా ఉన్నా.. దేశంలో శాంతి విలసిల్లుతుంది'
అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు ఎలా ఉన్నా దేశంలో శాంతి, జ్ఞానం విలసిల్లుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాది క్రితమే ఈ అంశంపై తన అభిప్రాయన్ని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించానని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : నేడే అయోధ్య భూవివాదం కేసుపై తీర్పు
Last Updated : Nov 9, 2019, 7:26 AM IST