నేడు లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీల సమావేశం - telangana human rights commesion,lokayukta selected commits meeting latest news
హైదరాబాద్ ప్రగతి భవన్లో ఇవాళ లోకాయుక్త, మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీలు సమావేశం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు... నేటి సమావేశంలో ఇరు కమిటీల ఛైర్మన్లతోపాటు సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉంది. లోకాయుక్త ఎంపిక కమిటీలో సీఎం, మండలి ఛైర్మన్, శాసన సభాపతి, ఉభయ సభల ప్రతిపక్షనేతలు... మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీలో సీఎం, మండలి ఛైర్మన్, శాసన సభాపతి, ఉభయసభల ప్రతిపక్ష నేతలు, హోంమంత్రి సభ్యులుగా ఉన్నారు.
telangana human rights commesion,lokayukta selected commits meeting
.
TAGGED:
pragathi bhavan latest news