తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. .ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తితో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.
ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం - హైకోర్టు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.
ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
Last Updated : Aug 26, 2019, 1:20 PM IST