ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇచ్చేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు సమ్మె చేస్తుండగా... వారికి సెప్టెంబర్ వేతనాలు వారికి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానంలో జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ వేతనాలపై రేపు విచారణ
ఆర్టీసీ కార్మికుల వేతనాలపై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. కార్మికులకు వేతనాలు చెల్లించాలంటూ జాతీయ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
హైకోర్టులో ఆర్టీసీ కార్మికుల వేతనాలపై రేపు విచారణ