తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి ఎన్నికల నిర్వహణకు మరికొంత సమయం కావాలి - హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ - Singareni Elections Postponement

Telangana HC On Singareni Elections 2023: సింగరేణి ఎన్నికల విషయంలో హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఎలక్షన్స్​ నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలంటూ ప్రభుత్వ న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ నెల 27కు బదులు మార్చిలో నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు స్పందన ఏంటంటే?

Singareni Elections
Petition in Telangana High Court for Singareni Elections Postponement

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 12:15 PM IST

Telangana HC On Singareni Elections 2023 :సింగరేణి ఎన్నికలను ఈ నెల 27కు బదులు మార్చి నెలలో నిర్వహించాలంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఎలక్షన్స్​ నిర్వహణ కోసం ప్రభుత్వ న్యాయవాది ఉన్నత న్యాయస్థానాన్ని సమయం కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారన్న హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details