తెలంగాణ

telangana

ETV Bharat / state

Womens Day Awards: 40 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Womens Day Awards: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రంగాల్లో గుర్తింపు పొందిన మహిళలకు ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ఈ మేరకు 2021-2022 సంవత్సరానికి గాను 40 మంది మహిళల జాబితాను విడుదల చేసింది.

Womens Day Awards: 40 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు
Womens Day Awards: 40 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు

By

Published : Mar 8, 2022, 4:29 AM IST

Womens Day Awards: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2021-2022 సంవత్సరానికి గాను 40 మంది మహిళలకు అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం ఈ అవార్డు కింద ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నగదును అందజేయనుంది.

ప్రొఫెసర్‌ లక్ష్మీరెడ్డి, ఐపీఎస్‌ బడుగుల సుమతి, రమాదేవి లంకా, ఉషా ఆర్‌.రెడ్డి, ఏ.జ్యోతిగౌడ్‌, సౌమ్య గుగులోతు, గొట్టె కనకవ్వతో పాటు పలువురికి అవార్డులు ప్రకటించింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details