తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్ల కోసం పోలీసు విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర విపత్తు స్పందనా నిధి నుంచి డీజీపీకి 50కోట్లా 81లక్షలు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు కోటీ 44 లక్షలు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు 67 లక్షలు, రాచకొండ పోలీస్ కమిషనర్‌కు 61.66 లక్షల రూపాయల నిధులను అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు విపత్తు నిర్వహణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ శాఖకు నిధులు మంజూరు - కరోనా
telangana govt releases more funds to police
20:00 March 30
లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ శాఖకు నిధులు మంజూరు
Last Updated : Mar 30, 2020, 9:01 PM IST