Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. శ్రీనగర్ కాలనీలోని సిరివెన్నెల ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి వారిని ఓదార్చారు.
Telangana Governor: సిరివెన్నెల, రోశయ్య కుటుంబసభ్యులకు గవర్నర్ పరామర్శ - తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్
Tamilisai Governor: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం రోశయ్య ఇంటికి వెళ్లిన గవర్నర్... ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Telangana governor
అనంతరం రోశయ్య ఇంటికి వెళ్లారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరమర్శించారు.
ఇదీ చదవండి:mp revanth reddy on trs: 'నేను నిన్నే చెప్పానుకదా.. అదే జరుగుతుందని'
Last Updated : Dec 8, 2021, 6:22 AM IST