మహాత్మా గాంధీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్, సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు మంత్రులు, తెరాస నాయకులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.
మహాత్మునికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ నివాళి - cm kcr news
మహాత్మా గాంధీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు.
cm kcr