ఆర్టీసీ సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ సీఎం ఆదేశాల జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చనిపోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్గా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి కానిస్టేబుళ్లుగా అవకాశం ఇచ్చారు.
ఆర్టీసీలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు - 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ఉద్యోగ అవకాశం
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొని చనిపోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు