తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆదుకోండి... నష్టపోతున్నారు..' - ఎక్స్​గ్రేషియా

టోల్​గేట్ షెడ్ కూలి... చనిపోయిన దంపతుల కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

telangana-farmers-association-demands
'ఆదుకోండి... నష్టపోతున్నారు..'

By

Published : May 18, 2020, 12:14 PM IST

టోల్​గేట్​ రేకులు ఎగిరి మీద పడిన ఘటనలో మృతి చెందిన దంపతులు కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అకాల వర్షానికి నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరింది. రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు పశువులు మృతి చెందాయని... వారిని ఆదుకోవాలన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులు, వర్షాలకుదెబ్బతిన్న తోటల నష్టాన్ని అంచనా వేసి... రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details