నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. వాహనం 3 కి.మీ. దాటితే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు నెంబర్ ప్లేట్ల వారీగా వాహన కదలికలను గుర్తిస్తాయని తెలిపారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి సూచించారు. విధుల్లో ఉన్నవారిని గౌరవించాలన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Telangana DGP mahendhar reddy respond about lackdown latest news
.